బోరు బావిలో పడిన మూడేళ్ల చిన్నారి | three years old girl fall down in bore well in nellore | Sakshi
Sakshi News home page

బోరు బావిలో పడిన మూడేళ్ల చిన్నారి

Aug 11 2016 8:44 PM | Updated on Jul 11 2019 8:55 PM

ప్రమాదవశాత్తు మూడేళ్ల చిన్నారి బోరు బావిలో పడిన సంఘటన నెల్లూరు జిల్లా కావలి మండలం నందమ్మపురంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.

కావలి(నెల్లూరు): ప్రమాదవశాత్తు మూడేళ్ల చిన్నారి బోరు బావిలో పడిన సంఘటన నెల్లూరు జిల్లా కావలి మండలం నందమ్మపురంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న మౌనిక(3) అనే చిన్నారి ఆడుకుంటూ వెళ్లి బోరు బావిలో పడింది.

ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు గ్రామస్థుల సాయంతో ప్రొక్లెన్లతో తవ్వకాలు జరుపుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement