కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ముగ్గురి మృతి | three kids dies after drown in krishna river | Sakshi
Sakshi News home page

కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ముగ్గురి మృతి

Jan 15 2017 5:31 PM | Updated on Sep 5 2017 1:17 AM

గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.

అచ్చంపేట(గుంటూరు): గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.  కృష్ణానదిలో స్నానానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు నీట మునిగి మృతిచెందారు. ఈ సంఘటన జిల్లాలోని అచ్చంపేట మండలం కోసూరులో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు స్నానం చేయడానికి కృష్ణానదికి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందారు.

విషయం తెలుసుకున్న స్థానికులు ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు.

Advertisement
 
Advertisement
Advertisement