కలెక్టర్కు తప్పిన ప్రమాదం | The risk of the mahaboobnagar collector to be missed | Sakshi
Sakshi News home page

కలెక్టర్కు తప్పిన ప్రమాదం

Oct 8 2016 9:25 AM | Updated on Sep 4 2017 4:40 PM

కలెక్టర్కు తప్పిన ప్రమాదం

కలెక్టర్కు తప్పిన ప్రమాదం

మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ శ్రీదేవికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది.

గద్వాల్: మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ శ్రీదేవికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం ఆమె గద్వాల్ వైపు కారులో వెళ్తుండగా పెబ్బేరు బైపాస్ రోడ్డు వద్ద ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో కలెక్టర్‌కు త్రుటిలోప్రమాదం తప్పింది. కారు ముందు భాగం దెబ్బతింది. దీంతో కలెక్టర్ మరో వాహనంలో మహబూబ్‌నగర్ వైపు వెళ్లారు.ఆటోలోని నలుగురికి గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement