అశ్వారావు పేట మండలం ఉట్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలోఓ వ్యక్తి మృతిచెందాడు.
అశ్వారావు పేట మండలం ఉట్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలోఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు బండారుగుంపు గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు(33)గా గుర్తించారు. బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా అదుపు చెట్టును ఢీకొట్టి పక్కనే ఉన్న కాలువలో పడ్డాడు. తీవ్రగాయాలై నీటిలో ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.