నాగిరెడ్డిపేట మండలం మాల్‌తుమ్మెదలో విషాదం చోటుచేసుకుంది.
నాగిరెడ్డిపేట మండలం మాల్‌తుమ్మెదలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహేశ్(25) అనే యువకుడు ప్రమాదవశాత్తూ కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు.
Jul 21 2016 3:48 PM | Updated on Sep 5 2018 2:26 PM