తేలు కాటుకు మహిళ మృతి | The death of a woman bitten by scorpion in nalgonda district | Sakshi
Sakshi News home page

తేలు కాటుకు మహిళ మృతి

Jun 11 2016 9:49 AM | Updated on Aug 29 2018 4:18 PM

నల్గొండ జిల్లాలో తేలు కాటుకు ఓ మహిళ మృతిచెందింది.

ఆత్మకూరు ఎం:  నల్గొండ జిల్లాలో తేలు కాటుకు ఓ మహిళ మృతిచెందింది. ఆత్మకూరు ఎం మండలం తురకల రేపాక గ్రామానికి చెందిన ఏరోతుల సుశీల(35) శనివారం ఉదయం పొలంలో పనిచేస్తుండగా తేలు కాటువేసింది. దీంతో ఆమె అక్కడిక్కడే మృతిచెందింది. మహిళ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement