మానేరులో శవం | The corpse was found in mid Manair | Sakshi
Sakshi News home page

మానేరులో శవం

Oct 5 2016 2:13 PM | Updated on Sep 4 2017 4:17 PM

సిరిసిల్ల మండలం పెద్దూరు వద్ద మానేరులో ఓ యువకుడి శవం కనిపించింది.

 సిరిసిల్ల మండలం పెద్దూరు వద్ద మానేరులో ఓ యువకుడి శవం కనిపించింది. యువకుడి ఒంటిపై దుస్తులు ఒడ్డున్న విప్పేసి ఉన్నాయి. అయితే సదరు యువకుడు ఈత రాకపోవడం వల్ల మునిగిపోయాడా లేక ఎవరైనా గొంతు పిసికి చంపి అనుమానం రాకుండా బట్టలు విప్పేసి మానేరులో పడేసి ఉంటారా అని అనుమానిస్తున్నారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement