మహిళ అదృశ్యంపై ఫిర్యాదు | The complained to woman's disappearance | Sakshi
Sakshi News home page

మహిళ అదృశ్యంపై ఫిర్యాదు

Nov 28 2016 11:35 PM | Updated on Jun 1 2018 8:39 PM

రాతిబావివంక గ్రామానికి చెందిన లక్ష్మీబాయి (52)ఈ నెల 19 నుంచి కనిపించడం లేదని కుమారుడు పురుషోత్తం నాయక్‌ ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ మహానంది సోమవారం తెలిపారు

రాయదుర్గం రూరల్ : రాతిబావివంక గ్రామానికి చెందిన లక్ష్మీబాయి (52)ఈ నెల 19 నుంచి కనిపించడం లేదని కుమారుడు పురుషోత్తం నాయక్‌ ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ మహానంది సోమవారం తెలిపారు. గేదెలను మేపేందుకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదని, ఎన్ని చోట్ల వెతికినా జాడ కనిపించలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడన్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement