హంగర్గ శివారులో చిరుత సంచారం ? | the Cheetah | Sakshi
Sakshi News home page

హంగర్గ శివారులో చిరుత సంచారం ?

Aug 31 2016 11:15 PM | Updated on Mar 28 2019 4:53 PM

మండలంలోని హంగర్గ శివారులో

కోటగిరి : మండలంలోని హంగర్గ శివారులో చిరుత సంచరిస్తుందని పుకార్లు శికార్లు చేస్తున్నాయి. కొందరు యువకులు గ్రామ శివారులోని వాగు వద్ద చిరుతను చూసినట్లుగా వారు చెబుతున్నారు. వాగువద్ద చిరుత సంచరించిన ఆనవాళ్లు ఉన్నాయని, ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ శివారులో చిరుత సంచరించడంపై ఫారెస్టు అధికారులకు సమాచారం అందించినట్లు గ్రామ సర్పంచ్‌ ఉదయ్‌భాస్కర్‌ బుధవారం తెలిపారు. ఫారెస్టు అధికారులు గురువారం గ్రామానికి రానున్నారని ఆయన చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement