అమెరికాలో తెలుగు విద్యార్థి గల్లంతు | Telugu student reported missing in America | Sakshi
Sakshi News home page

అమెరికాలో తెలుగు విద్యార్థి గల్లంతు

Jun 20 2016 4:34 PM | Updated on Aug 24 2018 8:18 PM

అమెరికాలో తెలుగు విద్యార్థి గల్లంతు - Sakshi

అమెరికాలో తెలుగు విద్యార్థి గల్లంతు

యూఎస్‌ఏలో తెలుగు విద్యార్థి ఒకరు నదిలో మునిగి గల్లంత య్యారు.

యూఎస్‌ఏలో తెలుగు విద్యార్థి ఒకరు నదిలో మునిగి గల్లంత య్యారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామానికి చెందిన పుట్టా నరేష్ కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఎంఎస్ సెకండియర్ చదువుతున్నాడు. ఆదివారం అతడు మిత్రులతో కలిసిలివర్‌మోర్ నదిలో పడవ షికారుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడటంతో అతడు నదిలో పడి గల్లంతయ్యాడు. నరేష్ కోసం గాలింపు కొనసాగుతోందని కుటుంబసభ్యులు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement