రేవంత్ ఓ జోకర్, బ్రోకర్ | Telangana Minister Jogu Ramanna takes on revanth reddy | Sakshi
Sakshi News home page

రేవంత్ ఓ జోకర్, బ్రోకర్

Nov 3 2015 12:59 PM | Updated on Sep 3 2017 11:57 AM

రేవంత్ ఓ జోకర్, బ్రోకర్

రేవంత్ ఓ జోకర్, బ్రోకర్

టీటీడీపీ శాసనసభా పక్ష ఉపనేత రేవంత్రెడ్డిపై తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న నిప్పులు చెరిగారు.

ఆదిలాబాద్ : టీటీడీపీ శాసనసభా పక్ష ఉపనేత రేవంత్రెడ్డిపై తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న నిప్పులు చెరిగారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలో జోగు రామన్న మాట్లాడుతూ... రేవంత్రెడ్డి ఓ జోకర్, బ్రోకర్ అని ఎద్దేవా చేశారు. రైతుల ధర్నా పేరిట టీటీడీపీ నిర్వహించిన ధర్నాలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికమని ఆరోపించారు.

రేవంత్రెడ్డికి ప్రజలే తగిన బుద్ధి చెపుతారన్నారు. రేవంత్ పై  న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు ఆలోచిస్తున్నట్లు జోగు రామన్న వివరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement