26న తెలంగాణ సీఎల్పీ సమావేశం | telangana clp meeting on 26th | Sakshi
Sakshi News home page

26న తెలంగాణ సీఎల్పీ సమావేశం

Jul 22 2015 3:13 PM | Updated on Sep 3 2017 5:58 AM

ఈ నెల 26న అసెంబ్లీ కమిటీ హాల్లో తెలంగాణ సీఎల్పీ సమావేశం జరగనుంది.

హైదరాబాద్: ఈ నెల 26న అసెంబ్లీ కమిటీ హాల్లో తెలంగాణ సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. రాష్ట్రంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభం, టీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులు, ఓటుకు కోట్లు అంశాలపై అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement