వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఘనంగా గురుపూజోత్సవం | teachers day celebrations in party office of ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఘనంగా గురుపూజోత్సవం

Sep 5 2015 12:34 PM | Updated on May 29 2018 4:23 PM

వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో గురుపూజోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు.

హైదరాబాద్: వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో గురుపూజోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పార్టీ నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. దీంతో పాటు పలువురు ఉపాధ్యాయులను సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement