లోకేశ్ బర్త్‌డే కేక్ కట్ చేసిన వీసీ! | suv vc participated in lokesh birth day celebrations | Sakshi
Sakshi News home page

లోకేశ్ బర్త్‌డే కేక్ కట్ చేసిన వీసీ!

Jan 24 2016 6:48 PM | Updated on Aug 29 2018 3:37 PM

లోకేశ్ బర్త్‌డే కేక్ కట్ చేసిన వీసీ! - Sakshi

లోకేశ్ బర్త్‌డే కేక్ కట్ చేసిన వీసీ!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ జన్మదిన వేడుకలు శనివారం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (ఎస్వీయూ)లో నిర్వహించారు.

యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ జన్మదిన వేడుకలు శనివారం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (ఎస్వీయూ)లో నిర్వహించారు. టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు వీసీ దామోదరం హజరై కేక్ కట్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్వీయూ రిజిస్ట్రార్ దేవరాజులు, రెక్టార్ భాస్కర్, సెనేట్ మెంబర్ డాక్టర్ ఆర్ సుధారాణి, మాజీ వీసీలు రాళ్లపల్లి రామ్మూర్తి, కొలకలూరి ఇనాక్, టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు ఆనంద్ గౌడ్, హారికృష్ణ యాదవ్, మణికంఠ, లోకనాధం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement