కంది పంటపై అవగాహన | Study on redgram | Sakshi
Sakshi News home page

కంది పంటపై అవగాహన

Sep 12 2016 11:53 PM | Updated on Jun 4 2019 5:04 PM

నవాబుపేట : మండలంలోని కొల్లూర్‌లో కంది పంటపై రైతులకు అవగాహన కల్పించారు. సోమవారం వ్యవసాయ అధికారులు ఆంజనేయులు, పంకజ్, గోపీనాథ్‌ కందిపంట సాగు, విత్తనాల ఉత్పత్తిపై అవగాహక కల్పించారు.

నవాబుపేట : మండలంలోని కొల్లూర్‌లో కంది పంటపై రైతులకు అవగాహన కల్పించారు. సోమవారం వ్యవసాయ అధికారులు ఆంజనేయులు, పంకజ్, గోపీనాథ్‌ కందిపంట సాగు, విత్తనాల ఉత్పత్తిపై అవగాహక కల్పించారు. రైతులు ప్రణాళిక ప్రకారం పంటలు సాగుచేయాలని సూచించారు. ప్రతి గ్రామం విత్తనోత్పత్తి కేంద్రంగా మారేందుకు రైతులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ యాదమ్మ, ఎంపీటీసీ వెంకటయ్య, రైతులు రాజు, రాము, నర్సింహులు, చందర్, రఘు, రమేశ్, యాదయ్య, మల్లయ్య, నారాయణ, నానులాల్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement