ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలంటూ ప్రచారం | Students to mak campaign to plastic uses stop | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలంటూ ప్రచారం

Mar 15 2016 2:13 PM | Updated on Aug 27 2019 4:45 PM

పార్వతీపురం పట్టణంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలంటూ మంగళవారం విద్యార్థులు కదంతొక్కారు.

పార్వతీపురం(విజయనగరం జిల్లా): పార్వతీపురం పట్టణంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలంటూ మంగళవారం విద్యార్థులు కదంతొక్కారు. పట్టణంలో వీధి వీధి తిరుగుతూ ప్లాస్టిక్ వాడొద్దు అంటూ ఇంటింటా ప్రచారం చేశారు.

ఈ ప్రచారంలో సాయిరాం, గాయత్రి డిగ్రీ కళాశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. దీంతో పాటు జట్టు అనాథాశ్రమం నిర్వాహకులు పద్మజ, ఎక్సైజ్ సీఐ విజయ్‌కుమార్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement