కాంగ్రెస్‌ ఎస్టీ సెల్‌ జిల్లా కార్యదర్శిగా రాజునాయక్‌ | ST cell, district secretary of the Congress rajunayak | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ఎస్టీ సెల్‌ జిల్లా కార్యదర్శిగా రాజునాయక్‌

Aug 12 2016 12:50 AM | Updated on Sep 4 2017 8:52 AM

కాంగ్రెస్‌ పార్టీ ఎస్టీ సెల్‌ జిల్లా కార్యదర్శిగా ఆత్మకూరు మండలం కటాక్షపూర్‌ గ్రామానికి చెందిన అజ్మీరా రాజునాయక్‌ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు నవీన్‌నాయక్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

వరంగల్‌ : కాంగ్రెస్‌ పార్టీ ఎస్టీ సెల్‌ జిల్లా కార్యదర్శిగా ఆత్మకూరు మండలం కటాక్షపూర్‌ గ్రామానికి చెందిన అజ్మీరా రాజునాయక్‌ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు నవీన్‌నాయక్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా రాజునాయక్‌ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జి ఇనుగాల వెంకట్రాంరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ లేతాకుల సంజీవరెడ్డి, మండల అధ్యక్షుడు రాజేశ్వర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement