జాతీయ తైక్వాండో పోటీలకు లవకుమార్‌ ఎంపిక | The selection of the national taekwondo competitions lavakumar | Sakshi
Sakshi News home page

జాతీయ తైక్వాండో పోటీలకు లవకుమార్‌ ఎంపిక

Sep 14 2016 12:43 AM | Updated on Sep 4 2017 1:21 PM

జాతీయ తైక్వాండో పోటీలకు లవకుమార్‌ ఎంపిక

జాతీయ తైక్వాండో పోటీలకు లవకుమార్‌ ఎంపిక

కల్లూరు: జాతీయ తైక్వాండో పోటీలకు జిల్లాకు చెందిన వరిశెట్టి లవకుమార్‌ ఎంపికైనట్లు జిల్లా తైక్వాండో సంఘం ప్రధాన కార్యదర్శి శోభన్‌బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కల్లూరు: జాతీయ తైక్వాండో పోటీలకు జిల్లాకు చెందిన వరిశెట్టి లవకుమార్‌ ఎంపికైనట్లు జిల్లా తైక్వాండో సంఘం ప్రధాన కార్యదర్శి శోభన్‌బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగరంలో నిర్వహించిన 36వ రాష్ట్ర స్థాయి జూనియర్స్‌ తైక్వాండో పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబచర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడన్నారు. ఈనెల 22 నుంచి 25వ తేదీ వరకు పంజాబ్‌ రాష్ట్రం ఆనందపూర్‌సాహెబ్‌లో నిర్వహిస్తున్నట్లు 36వ జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో లవకుమార్‌ పాల్గొంటారని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement