శ్రీమఠం.. భక్తజనసంద్రం
అధ్యాత్మిక కేంద్రమైన శ్రీరాఘవేంద్రస్వామి మఠం భక్తజనమయమైంది. శనివారం రాత్రి కర్ణాటక రాష్ట్రం నుంచి కాలినడకన భక్తులు భారీగా తరలివచ్చారు.
Jan 21 2017 10:47 PM | Updated on Sep 5 2017 1:46 AM