20న గురురామ్‌రతన్‌జీ రాక | sri sidhayougi gururamratanji came on 20th | Sakshi
Sakshi News home page

20న గురురామ్‌రతన్‌జీ రాక

Oct 19 2016 12:54 AM | Updated on Apr 6 2019 9:31 PM

నగరంలోని శ్రీసాయిబాబా దేవస్థానంలో ఈనెల 20వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు శ్రీసిద​‍్ధయోగి గురురామ్‌రతన్‌జీ చేత సాయి ప్రవచానాల కార్యక్రమం నిర్వహిస్తామని విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర కార్యదర్శి నందిరెడ్డి సాయిరెడ్డి తెలిపారు.

కర్నూలు(న్యూసిటీ): నగరంలోని శ్రీసాయిబాబా దేవస్థానంలో ఈనెల 20వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు శ్రీసిద​‍్ధయోగి గురురామ్‌రతన్‌జీ చేత సాయి ప్రవచానాల కార్యక్రమం నిర్వహిస్తామని విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర కార్యదర్శి నందిరెడ్డి సాయిరెడ్డి తెలిపారు. అనంతరం సాయిబాబా సత్సంగం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమానికి సాయిబాబా భక్తులు హాజరు కావాలన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement