ప్రశాంతంగా మొదటి రోజు స్పెషల్‌ డీఎస్సీ | SPECIAL DSC EXAMS | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా మొదటి రోజు స్పెషల్‌ డీఎస్సీ

Sep 16 2016 8:19 PM | Updated on Sep 26 2018 3:25 PM

ప్రశాంతంగా మొదటి రోజు స్పెషల్‌ డీఎస్సీ - Sakshi

ప్రశాంతంగా మొదటి రోజు స్పెషల్‌ డీఎస్సీ

రెండు రోజులపాటు జరిగే ఏజెన్సీ స్పెషల్‌ డీఎస్సీ–2016 శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. స్థానిక లెనోరా కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఐటీడీఏ పీవో కేవీఎన్‌ చక్రధరబాబు సందర్శించారు.

రంపచోడవరం :
రెండు రోజులపాటు జరిగే ఏజెన్సీ స్పెషల్‌ డీఎస్సీ–2016 శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. స్థానిక లెనోరా కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఐటీడీఏ పీవో కేవీఎన్‌ చక్రధరబాబు సందర్శించారు. పరీక్షలకు 1136 మందికిగానూ 1104 మంది హాజరైనట్టు డీడీ సరస్వతి తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement