స్పీకర్‌ మధుసూదనాచారికి అస్వస్థత | Speaker madhusudana chary gets illiness by food poison | Sakshi
Sakshi News home page

స్పీకర్‌ మధుసూదనాచారికి అస్వస్థత

Jan 25 2016 8:26 PM | Updated on Oct 8 2018 3:41 PM

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ ముధుసూదనాచారి సోమవారం అస్వస్థతకు గురయ్యారు.

వరంగల్‌: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ ముధుసూదనాచారి సోమవారం అస్వస్థతకు గురయ్యారు. వరంగల్‌ జిల్లా పరకాలలోని లలిత నర్సింగ్‌ హోమ్‌లో ఆయనకు చికిత్స అందిస్తున్నట్టు తెలిసింది. ఫుడ్‌ పాయిజన్‌ కారణంగానే స్పీకర్‌ ముధుసూదనాచారి అస్వస్థతకు గురైనట్టు వైద్యులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement