అమెరికా బోస్టన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో జరగనున్న అకమిడక్ సదస్సులో హన్మకొండ వడ్డెపల్లిలోని పింగిళి ప్రభుత్వ మహిళా కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సౌందర్య జోసఫ్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆమె ‘జెండర్ డిస్‌కోర్స్ ఇన్ ది నావెల్స్ ఆఫ్ మార్గరెట్ లారెన్స్ అండ్ అలైక్ మన్రో’ అంశంపై పరిశోధన పత్రం సమర్పిస్తారు. సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే ఆమె అమెరికా వెళ్లారు.
హార్వర్డ్ యూనివర్సిటీ సదస్సుకు సౌందర్య
Jul 28 2016 12:12 AM | Updated on Apr 4 2019 3:25 PM
హన్మకొండ : అమెరికా బోస్టన్‌లోని ప్రపంచ ప్ర ఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో జరగనున్న అకమిడక్ సదస్సులో హన్మకొండ వడ్డెపల్లిలోని పింగిళి ప్ర భుత్వ మహిళా కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సౌం దర్య జోసఫ్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆమె ‘జెండర్ డిస్‌కోర్స్ ఇన్ ది నావెల్స్ ఆఫ్ మార్గరెట్ లారెన్స్ అండ్ అలైక్ మన్రో’ అంశంపై పరిశోధన పత్రం సమర్పిస్తారు. సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే ఆమె అమెరికా వెళ్లారు.
Advertisement
Advertisement