వేటకొడవలితో దాడి..ఒకరు మృతి | son inlaw attaks with sickle on wifes kin | Sakshi
Sakshi News home page

వేటకొడవలితో దాడి..ఒకరు మృతి

Dec 28 2016 5:35 PM | Updated on Sep 4 2017 11:49 PM

క్రోసూరు మండలం భయ్యవరంలో దారుణం చోటు చేసుకుంది.

గుంటూరు: క్రోసూరు మండలం భయ్యవరంలో దారుణం చోటు చేసుకుంది.ఆస్తి విషయంలో జరిగిన ఘర్షణలో లింగయ్య అనే వ్యక్తి తన భార్య, అత్త, మరదలిపై కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటనలో అత్త కోటేశ్వరమ్మ అక్కడికక్కడే మృతిచెందింది.

భార్య వెంకాయమ్మ, మరదలు పద్మ పరిస్థితి విషమంగా ఉంది. లింగయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement