తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోట మండలం ఉండూరులో ఆదివారం దారుణం వెలుగుచూసింది.
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోట మండలం ఉండూరులో ఆదివారం ఓ దారుణం వెలుగుచూసింది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన కొడుకు తన తండ్రిని చితకబాదాడు.
దాంతో తండ్రి చిట్టిపల్లి అబ్బాయికి గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.