ఆరు క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం | six quintal ration rise Handover | Sakshi
Sakshi News home page

ఆరు క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం

Sep 15 2016 9:50 PM | Updated on Nov 6 2018 4:37 PM

ఆరు క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం - Sakshi

ఆరు క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం

మాచర్ల (గుంటూరు): పట్టణంలోని ఎస్‌కేబీఆర్‌ ప్రభుత్వ కళాశాల వెనుక భాగంలోని కోళ్ల ఫారం వద్ద నుంచి అక్రమంగా ఆటోలో తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పట్టణ ఆర్‌ఐ శ్రీధర్‌ స్వాధీన పర్చుకున్నారు.

 
మాచర్ల (గుంటూరు):  పట్టణంలోని ఎస్‌కేబీఆర్‌ ప్రభుత్వ కళాశాల వెనుక భాగంలోని కోళ్ల ఫారం వద్ద నుంచి అక్రమంగా ఆటోలో తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పట్టణ ఆర్‌ఐ శ్రీధర్‌ స్వాధీన పర్చుకున్నారు. పట్టణం నుంచి హాలియాకు తరలించేందుకు ఇద్దరు వ్యక్తులు బియ్యాన్ని ఆటోలో ఎక్కించి సిద్ధంగా ఉంచారు. సమాచారం అందుకున్న  ఆర్‌ఐ రంగంలోకి దిగి 15 బస్తాల (ఆరు క్వింటాళ్ల) రేషన్‌ బియ్యాన్ని స్వాధీన పర్చుకుని ఆటో డ్రై వర్‌తో సహా మరో ఇద్దరిని పోలీసుల సాయంతో అదుపులోకి తీసుకున్నారు. 
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement