తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | six compartments of pilgrims awaits to darshan in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Nov 25 2016 7:22 AM | Updated on Sep 4 2017 9:06 PM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి ప్రస్తుతం ఆరు కంపార్టమెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి మూడు గంటలు, నడకదారి భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement