చంద్రబాబుది కార్పొరేట్ పాలన: శివరామిరెడ్డి | sivaramireddy attack on chandrababu naidu corporate governance | Sakshi
Sakshi News home page

చంద్రబాబుది కార్పొరేట్ పాలన: శివరామిరెడ్డి

Nov 2 2016 1:41 PM | Updated on Jul 28 2018 3:33 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి ధ్వజమెత్తారు.

అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన అరోపించారు. ఓట్లు నమోదుచేయిస్తేనే ప్రాక్టికల్స్‌లో మార్కులంటూ.. చైతన్య, నారయణ కాలేజీలు విద్యార్థులను మభ్యపెడుతున్నాయని, చంద్రబాబుది కార్పొరేట్ పాలన అని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement