అలవెన్స్ కోసం సింగరేణి కార్మికుల ధర్నా | Singareni workers protest for Allowance | Sakshi
Sakshi News home page

అలవెన్స్ కోసం సింగరేణి కార్మికుల ధర్నా

Sep 8 2016 5:38 PM | Updated on Sep 2 2018 4:16 PM

బదిలీపై వచ్చిన కార్మికులకు సెటిలింగ్ అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కార్మికులు ధర్నా చేశారు.

బదిలీపై వచ్చిన కార్మికులకు సెటిలింగ్ అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కార్మికులు ధర్నా చేశారు. గురువారం మధ్యాహ్నం దాదాపు 50 మంది కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రెబ్బనలోని సింగరేణి జీఎం కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. అనంతరం అధికారులకు ఈ విషయంపై  వినతిపత్రం అందజేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement