ఎట్టకేలకు ఎస్సైల బదిలీలు | si transfers conformed | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు ఎస్సైల బదిలీలు

Sep 1 2016 9:56 PM | Updated on Sep 4 2017 11:52 AM

ఎట్టకేలకు ఎస్సైల బదిలీలు

ఎట్టకేలకు ఎస్సైల బదిలీలు

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎస్సైల బదిలీలు ఎట్టకేలకు జరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 58 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ డీఐజీ ప్రభాకర్‌రావు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొబేషనరీ కాలం పూర్తి చేసిన 29 మంది ఎస్సైలకు వివిధ పోలీస్‌స్టేషన్లలో పోస్టింగ్‌ ఇచ్చారు.

58 మందికి స్థానచలనం
29 మంది ప్రొబేషనరీలకు పోస్టింగ్‌

ఖమ్మం క్రైం : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎస్సైల బదిలీలు ఎట్టకేలకు జరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 58 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ డీఐజీ ప్రభాకర్‌రావు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొబేషనరీ కాలం పూర్తి చేసిన 29 మంది ఎస్సైలకు వివిధ పోలీస్‌స్టేషన్లలో పోస్టింగ్‌ ఇచ్చారు. గతంలో పనిచేస్తూ.. బదిలీ అయిన ఎక్కువ మంది ఎస్సైలకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా వీఆర్‌లో ఉంచడం గమనార్హం. కొందరు ఎస్సైలు రెండేళ్ల సర్వీసు పూర్తికాక ముందే బదిలీ అయ్యారు. కొంతమేరకు రాజకీయ ఒత్తిళ్లు.. పనితీరును బట్టి బదిలీ అయ్యారని తెలుస్తోంది. ఏడూళ్ల బయ్యారం ఎస్సైని బదిలీ చేసినప్పటికీ.. అక్కడ ఎవరికీ పోస్టింగ్‌ ఇవ్వలేదు. నగరంలోని మూడు పోలీస్‌స్టేషన్లలో పనిచేస్తున్న ఎస్సైలలో ఎవరినీ బదిలీ చేయలేదు. వీరిలో కొందరు పలు పోలీస్‌స్టేషన్లకు బదిలీ కోసం ప్రయత్నాలు చేసినా.. ఉన్నతాధికారులు అవకాశం కల్పించలేదు. ముదిగొండ పోస్టింగ్‌ కోసం భారీ ఎత్తున పైరవీలు జరిగినా అక్కడున్న ఎస్సైకి విధి నిర్వహణలో మంచి పేరుండటంతో ఆయన బదిలీ జరగలేదని తెలుస్తోంది. దీంతో మరోసారి భారీగా ఎస్సైల బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, బదిలీలు అయిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
––––––––––––––––––––––––––––––––––––––––––
పేరు             ప్రస్తుత స్థానం     బదిలీ అయిన స్థానం
––––––––––––––––––––––––––––––––––––––––––
పొదురి రఘు        ప్రొబేషనరీ         కూసుమంచి
గుంటి శ్రీధర్‌        కూసుమంచి        వీఆర్‌
తోట నాగరాజు        ప్రొబేషనరీ         ఏన్కూరు
బర్ల సంజీవ్‌        ఏన్కూరు            వీఆర్‌
గడ్డం ప్రవీణ్‌కుమార్‌     ప్రొబేషనరీ             కొమరారం
ముసుకు అబ్బయ్య     కొమరారం        వీఆర్‌
మండ చిరంజీవి        ప్రొబేషనరీ         ఖమ్మం రూరల్‌
టి.గోపి            ఖమ్మం రూరల్‌        వీఆర్‌
కొణతం సుమన్‌        ప్రొబేషనరీ         నెలకొండపల్లి
దేవేందర్‌రావు        నేలకొండపల్లి         వీఆర్‌
పోగుళ్ల సురేష్‌         ప్రొబేషనరీ          చింతకాని
సముద్రాల జితేందర్‌    చింతకాని             వీఆర్‌
వడ్లకొండ సురేష్‌    ప్రొబేషనరీ             గుండాల
బొజ్జ మహేష్‌         గుండాల             వీఆర్‌
వర్ల శ్రీనివాస్‌         ప్రొబేషనరీ         బొనకల్‌
కన్నం కుమారస్వామి     బోనకల్‌             వీఆర్‌
మేడా ప్రసాద్‌         ప్రొబేషనరీ         తల్లాడ
భానుప్రకాష్‌         తల్లాడ             వీఆర్‌
బండారి కిషోర్‌        ప్రొబేషనరీ            మధిర రూరల్‌
జాటోత్‌ వసంత్‌కుమార్‌   మధిర రూరల్‌         వీఆర్‌
జి.శ్రీనివాస్‌        వైరా             వీఆర్‌
జె.ఆంజనేయులు        ప్రొబేషనరీ            ఎర్రుపాలెం
ఎన్‌.గౌతమ్‌         ఎర్రుపాలెం        వీఆర్‌
బి.సురేష్‌            ప్రొబేషనరీ            అశ్వారావుపేట
కొండు శ్రీను        అశ్వారావుపేట        వీఆర్‌
గజ్జెల నరేష్‌         ప్రొబేషనరీ            వీ.ఎం.బంజర
పులిగండ్ల నవీన్‌        వీ.ఎం.బంజర        అటాచ్‌డ్‌ సీసీఎస్‌
దూలం పవన్‌కుమార్‌    ప్రొబేషనరీ         కల్లూరు
పంజాల సర్వయ్య        కల్లూరు            అటాచ్‌డ్‌ సీసీఎస్‌
పొదిళ్ల వెంకన్న         ప్రొబేషనరీ            వేంసూరు            
బిళ్ల వెంకటేశ్వర్లు         వేంసూరు            అటాచ్‌డ్‌ సీసీఎస్‌
జలకం ప్రవీణ్‌        ప్రొబేషనరీ         దమ్మపేట
మడిపల్లినాగరాజు        దమ్మపేట            అటాచ్‌డ్‌ సీసీఎస్‌
ఇళ్ల రాజేష్‌        ప్రొబేషనరీ            జూలూరుపాడు
పెండెం శ్రీనివాస్‌        జూలూరుపాడు         అటాచ్‌డ్‌ సీసీఎస్‌
చిలుముల వంశీధర్‌     ప్రొబేషనరీ            గార్ల
బి.రాజు            గార్ల            అటాచ్‌డ్‌ సీసీఎస్‌
గుర్రం ఉదయ్‌కిరణ్‌         ప్రొబేషనరీ            బూర్గంపహాడ్‌
ఎన్‌.కరుణాకర్‌        బూర్గంపహాడ్‌        అటాచ్‌డ్‌ సీసీఎస్‌
భానోత్‌ రాంచరణ్‌        ప్రొబేషనరీ         ముల్కలపల్లి
మాచర్ల అరుణ్‌కుమార్‌     ములక్కలపల్లి        అటాచ్‌డ్‌ సీసీఎస్‌
గుండా రంజిత్‌కుమార్‌    ప్రొబేషనరీ         కామేపల్లి
ఈ.శ్రీనివాస్‌        కామేపల్లి             అటాచ్‌డ్‌ సీసీఎస్‌
ఎస్‌.అశోక్‌                 ప్రొబేషనరీ         గార్ల బయ్యారం
బంగారి అనిల్‌కుమార్‌      గార్ల బయ్యారం        అటాచ్‌డ్‌ డీఎస్‌బీ
అరకుల అనిల్‌         ప్రొబేషనరీ            బోడు
బి.అశోక్‌                   బోడు            అటాచ్‌డ్‌ డీఎస్‌బీ
మేకల కుమారస్వామి       ప్రొబేషనరీ             ఆళ్లపల్లి
దోలకాశి చంద్రశేఖర్‌        ఆళ్లపల్లి            అటాచ్‌డ్‌ డీఎస్‌బీ
దురుశెట్టి అరుణ్‌ప్రసాద్‌     ఏడూళ్లబయ్యారం         అటాచ్‌డ్‌ డీఎస్‌బీ
ఎ.కిరణ్‌కుమార్‌         ప్రొబేషనరీ            కారేపల్లి
ముత్త రవికుమార్‌        కారేపల్లి            అటాచ్‌డ్‌ డీఎస్‌బీ
ఇమ్మడి రాజ్‌కుమార్‌     ప్రొబేషనరీ             కరకగూడెం
ముత్యం రమేష్‌        కరకగూడెం             అటాచ్‌డ్‌ డీఎస్‌బీ
బొమ్మర బాలకృష్ణ        ప్రొబేషనరీ             దుమ్ముగూడెం
కడారి ప్రసాద్‌        దుమ్ముగూడెం             అటాచ్‌డ్‌ డీఎస్‌బీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement