వైఎస్సార్‌సీపీ కమిటీల్లో పలువురికి చోటు | several places fill the ysrcp committee | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కమిటీల్లో పలువురికి చోటు

Aug 19 2016 11:17 PM | Updated on Jun 1 2018 8:39 PM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, అనుబంధ సంఘా ల జిల్లా కమిటీల్లో పలువురికి చోటు కల్పించారు.

అనంతపురం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, అనుబంధ సంఘా ల జిల్లా కమిటీల్లో పలువురికి చోటు కల్పించారు. ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నియామకాల ఉత్తర్వులు కేంద్ర కార్యాలయం నుంచి వెలువడ్డాయి. పార్టీ జిల్లా జాయింట్‌ సెక్రటరీలుగా ధర్మవరం నియోజకవర్గానికి చెందిన తొండమాల రవిప్రసాద్, సి. రామకృష్ణ, ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అనంతపురం నియోజకవర్గానికి చెందిన ఎం.షఫీఅహ్మద్, జిల్లా కార్యదర్శిగా ఎస్‌. రషీద్‌ఖాన్, మహిళా విభాగం జిల్లా కార్యదర్శిగా ఎం. షమాబేగం, జాయింట్‌ సెక్రటరీగా ఎ. అన్సర్‌జాన్‌ను నియమించా రు. అలాగే ధర్మవరం మండలం పార్టీ అధ్యక్షుడిగా నూకాల రామయ్య, బత్తలపల్లి మండలం అధ్యక్షుడిగా బగ్గారి బయపరెడ్డిని నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement