ప్రాబబుల్స్‌కు క్రీడాకారుల ఎంపిక | selection for probables | Sakshi
Sakshi News home page

ప్రాబబుల్స్‌కు క్రీడాకారుల ఎంపిక

Jun 19 2017 12:34 AM | Updated on Jun 1 2018 8:39 PM

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: అనంతపురం జిల్లా అండర్‌–16 బాలుర క్రికెట్‌ జట్టు సెలెక్షన్స్‌లో ప్రతిభ కనబరచిన 56 మంది క్రీడాకారులను జిల్లా జట్టు ప్రాబబుల్స్‌కు ఎంపిక చేశామని జిల్లా క్రికెట్‌ సంఘం కార్యదర్శి కేఎస్‌ షాహబుద్దీన్‌ తెలిపారు. ఆదివారం స్థానిక అనంత క్రీడా గ్రామంలో నిర్వహించిన సెలెక్షన్స్‌కు జిల్లా వ్యాప్తంగా 135 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: అనంతపురం జిల్లా అండర్‌–16 బాలుర క్రికెట్‌ జట్టు సెలెక్షన్స్‌లో ప్రతిభ కనబరచిన 56 మంది క్రీడాకారులను జిల్లా జట్టు ప్రాబబుల్స్‌కు ఎంపిక చేశామని జిల్లా క్రికెట్‌ సంఘం కార్యదర్శి కేఎస్‌ షాహబుద్దీన్‌ తెలిపారు. ఆదివారం స్థానిక అనంత క్రీడా గ్రామంలో నిర్వహించిన సెలెక్షన్స్‌కు జిల్లా వ్యాప్తంగా 135 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 56 మంది క్రీడాకారులను ప్రాబబుల్స్‌కు ఎంపిక చేశామని, ఈనెల 20 నుంచి వారికి సెలక్షన్‌ మ్యాచ్‌లను నిర్వహించి ప్రతిభ కనబరచిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామని షాబుద్దీన్‌ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement