పాముకాటుకు సర్పంచ్ భర్త మృతి | Sarpanch husband died of snakebite | Sakshi
Sakshi News home page

పాముకాటుకు సర్పంచ్ భర్త మృతి

Jul 22 2016 4:17 PM | Updated on Oct 22 2018 2:22 PM

మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.

మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ ధనమ్మ భర్త పొలందాసు సత్తయ్య(43)ను పాము కాటేసింది. గ్రామంలోనే నాటువైద్యం చేయడంతో బాగా ఆలస్యమైంది. బైక్‌పై భువనగిరి తీసుకెళ్తుండగా రక్తప్రసరణ ఎక్కువై మార్గమధ్యంలో మృతిచెందాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement