సపక్‌ తక్రా న్యాయనిర్ణేతగా గౌతమ్‌ | sapaktakra judge gowtham | Sakshi
Sakshi News home page

సపక్‌ తక్రా న్యాయనిర్ణేతగా గౌతమ్‌

Jul 17 2016 10:30 PM | Updated on Sep 4 2017 5:07 AM

సపక్‌ తక్రా న్యాయనిర్ణేతగా గౌతమ్‌

సపక్‌ తక్రా న్యాయనిర్ణేతగా గౌతమ్‌

హైదరాబాద్‌లోని ఈ నెల 27 నుంచి 31 వరకు జరిగే విక్టరీ ప్లేగ్రౌండ్‌ ఇండోర్‌ స్టేడియంలో జరిగే జాతీయ స్థాయి సబ్‌ జూనియర్‌ బాలబాలికల సపక్‌ తక్రా చాంపియన్‌షిప్‌ పోటీలకు న్యాయ నిర్ణేతగా జిల్లా సపక్‌తక్రా అసోసియేషన్‌ కోచ్‌ యాండ్ర గౌతమ్‌ ఎంపికైనట్టు సంఘ జిల్లా కార్యదర్శి మునగాల మన్యం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

అమలాపురం : హైదరాబాద్‌లోని ఈ నెల 27 నుంచి 31 వరకు జరిగే విక్టరీ ప్లేగ్రౌండ్‌ ఇండోర్‌ స్టేడియంలో జరిగే జాతీయ స్థాయి సబ్‌ జూనియర్‌ బాలబాలికల సపక్‌ తక్రా చాంపియన్‌షిప్‌ పోటీలకు న్యాయ నిర్ణేతగా జిల్లా సపక్‌తక్రా అసోసియేషన్‌ కోచ్‌ యాండ్ర గౌతమ్‌ ఎంపికైనట్టు సంఘ జిల్లా కార్యదర్శి మునగాల మన్యం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని తెలంగాణ  రాష్ట్ర సపక్‌తక్రా సంఘం నుంచి అహ్వానం అందిందని చెప్పారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement