యాదాద్రికి పోటెత్తిన భక్తులు | rush increased in yadadri | Sakshi
Sakshi News home page

యాదాద్రికి పోటెత్తిన భక్తులు

Nov 6 2016 9:57 AM | Updated on Sep 4 2017 7:23 PM

యాదాద్రికి భక్తులు పోటెత్తారు.

యాదాద్రి: యాదాద్రికి భక్తులు పోటెత్తారు. శ్రీ లక్ష్మీనర్సింహ స్వామివారి ధర్మ దర్శనానికి ప్రస్తుతం మూడున్నర గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండున్నర గంటలు పడుతోంది. కార్తిక మాసం కావడంతో భక్తుల రద్దీ వీపరీతంగా పెరిగింది. భక్తుల రద్దీ దృష్ట్యా వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement