తిరుమలలో కౌస్తుభం అతిథిగృహం వద్ద ఆర్టీసీ బస్సుకు బ్రేకులు ఫెయిల్ అవడంతో అదుపుతప్పి చెట్టును ఢీకొంది.
తిరుమలలో కౌస్తుభం అతిథిగృహం వద్ద ఆర్టీసీ బస్సుకు బ్రేకులు ఫెయిల్ అవడంతో అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికుడికి స్వల్ప గాయాలు అయ్యాయి. అయితే, పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.