గోదావరిఖనిలో చోరీ | Robbery in Godavarikhani | Sakshi
Sakshi News home page

గోదావరిఖనిలో చోరీ

Jul 31 2016 1:06 PM | Updated on Aug 30 2018 5:27 PM

తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు.

గోదావరిఖని (కరీంనగర్) : తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. ఈ సంఘటన కరీనంగర్ జిల్లా గోదావరిఖనిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక 5వ ఇంక్లైన్ కాలనీలోని ఓ ఇంట్లో నిన్న రాత్రి దొంగలు పడి 15 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ. 70 వేల నగదును ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement