చోరీకి వచ్చి.. స్థానికుల చేతికి చిక్కి.. | Sakshi
Sakshi News home page

చోరీకి వచ్చి.. స్థానికుల చేతికి చిక్కి..

Published Mon, Aug 29 2016 12:20 AM

robbery attempt in maripeda

మరిపెడ : మండల కేంద్రంలో పట్టపగలే దొంగ ఓ ఇంట్లోకి దూరి హల్‌చల్‌ చేశాడు. నర్సిం హులపేట మండ లం దాట్ల గ్రామాని కి చెందిన తూర్పా టి సమ్మయ్య మండల కేంద్రం లోని గుడిసె వెంకన్న ఇంట్లోకి ప్రవేశించి బీరువా తెరిచి బ్యాంక్‌ పాస్‌పుస్తకాలు, ఆధార్‌కార్డులు ఇతర వస్తువులు అపహరించి పారిపోతుండగా రామవిలాస్‌ వీధిలో కొందరు యువకులు అతడిని పట్టుకొని చితకబాదారు. అపహరించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కాగితాలు ఏం చేసుకుంటావని ప్రశ్నిస్తే అతడి నుంచి ఎంతకీ సమాధానం రాలేదు.  

Advertisement
 
Advertisement
 
Advertisement