మరమ్మతులు షురూ.. | roads repair start in hyderabad | Sakshi
Sakshi News home page

మరమ్మతులు షురూ..

Sep 27 2016 12:10 AM | Updated on Sep 4 2018 5:24 PM

మరమ్మతులు షురూ.. - Sakshi

మరమ్మతులు షురూ..

రోడ్లకు తాత్కాలిక మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. నగరవ్యాప్తంగా పలుచోట్ల రోడ్లకు మరమ్మతులు చేశారు.

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతినడంతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు. సోమవారం నుంచి రోడ్లకు తాత్కాలిక మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. నగరవ్యాప్తంగా పలుచోట్ల రోడ్లకు మరమ్మతులు చేశారు.    

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement