రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి | road accident in nalgonda | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

Mar 28 2016 7:33 AM | Updated on Aug 30 2018 4:07 PM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి - Sakshi

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

నల్లగొండ పట్టణం సమీపంలోని పానగల్ బైపాస్ రోడ్డులో సోమవారం తెల్లవారుజామున ప్రమాదం చోటు చేసుకుంది.

నల్లగొండ: నల్లగొండ పట్టణం సమీపంలోని పానగల్ బైపాస్ రోడ్డులో సోమవారం తెల్లవారుజామున ప్రమాదం చోటు చేసుకుంది. అద్దంకి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎయిర్‌లాక్ అయి నిలిచిపోగా దాన్ని కల్యాణ్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement