పీజీ సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలు విడుదల | Released the results of the P.G semester | Sakshi
Sakshi News home page

పీజీ సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలు విడుదల

Sep 1 2016 1:25 AM | Updated on Sep 4 2017 11:44 AM

మహాత్మగాంధీ యూనివర్సిటీ పరిధిలోని పీజీ 2, 4వ సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలను బుధవారం యూనివర్సిటీలో పరీక్షల నియంత్రణ అధికారి ఆకుల రవి విడుదల చేశారు.

ఎంజీయూ (నల్లగొండ రూరల్‌) : మహాత్మగాంధీ యూనివర్సిటీ పరిధిలోని పీజీ 2, 4వ సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలను బుధవారం యూనివర్సిటీలో పరీక్షల నియంత్రణ అధికారి ఆకుల రవి విడుదల చేశారు. పరీక్ష ఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూసుకోవాలని విద్యార్థులకు సూ చించారు. ఫలితాలను కళాశాల నో టీస్‌ బోర్డులో ఉంచామని తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement