లిఫ్టులకు నీటిని విడుదల చేయాలి
మిర్యాలగూడ : నాగార్జునసాగర్ ఎడమ కాలువపై ఉన్న ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ సలీం డిమాండ్ చేశారు.
Aug 27 2016 10:55 PM | Updated on Sep 4 2017 11:10 AM