రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ బాధ్యత స్వీకరణ | registrations dig taken charge | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ బాధ్యత స్వీకరణ

Dec 31 2016 11:21 PM | Updated on Sep 5 2017 12:03 AM

స్టాంపులు రిజిస్ట్రేషన్లశాఖ డీఐజీగా శ్రీనివాసరావు శనివారం తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు.

కర్నూలు (టౌన్‌): స్టాంపులు రిజిస్ట్రేషన్లశాఖ డీఐజీగా శ్రీనివాసరావు శనివారం తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. గుంటూరులో జిల్లా రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న ఆయనకు పదోన్నతి కల్పించి డీఐజీగా ఇక్కడ నియమించింది. ఇక్కడ డీఐజీగా పనిచేస్తున్న సాయిప్రసాద్‌ పదవీ విరమణ పొందారు.

Advertisement
 
Advertisement
Advertisement