శ్రీకాళహస్తిలో ఎర్రచందనం దుంగలు స్వాధీనం | red sandalwood seized in srikalahasti | Sakshi
Sakshi News home page

శ్రీకాళహస్తిలో ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Apr 30 2016 9:58 AM | Updated on Sep 3 2017 11:07 PM

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డులో పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు.

చిత్తూరు : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డులో పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి నలుగురు ఎర్రచందనం కూలీలను పోలీసులు అరెస్ట్ చేసి... పోలీస్ స్టేషన్కు తరలించారు. వారు ప్రయాణిస్తున్న కారును కూడా పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. 20 లక్షలు ఉంటుందని పోలీసులు చెప్పారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement