పుత్తూరులో ఎర్రచందనం దుంగలు స్వాధీనం | Red sandalwood seized in puttur checkpost | Sakshi
Sakshi News home page

పుత్తూరులో ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Oct 12 2015 8:04 AM | Updated on Sep 3 2017 10:51 AM

చిత్తూరు జిల్లా పుత్తూరులోని అటవీశాఖ చెక్పోస్ట్ వద్ద అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు.

చిత్తూరు : చిత్తూరు జిల్లా పుత్తూరులోని అటవీశాఖ చెక్పోస్ట్ వద్ద అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు.  ఈ సందర్భంగా కారులో అక్రమంగా తరలిస్తున్న 14 ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కారు డ్రైవర్ను పోలీసులకు అప్పగించారు. పోలీసులు డ్రైవర్ అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement