హుండీల లెక్కింపు చేస్తున్న ఆలయ సిబ్బంది
కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి హుండీ ఆదాయం రికార్డు స్థాయికి చేరింది. గత ఏడాది బ్రహ్మోత్సవాల్లో రూ.89 లక్షల ఆదాయం రాగా ఈ ఏడాది రూ.కోటి 7 లక్షలకు చేరింది.
Oct 1 2016 12:05 AM | Updated on Sep 4 2017 3:39 PM