డిగ్రీ రీ వాల్యుయేషన్‌ ఫలితాలు విడుదల | Re-valuation results of degree | Sakshi
Sakshi News home page

డిగ్రీ రీ వాల్యుయేషన్‌ ఫలితాలు విడుదల

Aug 11 2016 10:33 PM | Updated on Sep 4 2017 8:52 AM

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ ఫైనలియర్‌ రీవాల్యుయేషన్‌ ఫలితాలు విడుదల చేశారు

ఎస్కేయూ :
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ ఫైనలియర్‌ రీవాల్యుయేషన్‌ ఫలితాలు విడుదల చేశారు. మే –2016లో పరీక్షలు జరిగాయి. మొత్తం 15 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకొన్నారు.  ఫలితాలను www.skuniversity.ac.in, www.skugresults.com ద్వారా తెలుసుకోవచ్చు. 

Advertisement
 
Advertisement
Advertisement