నేటి నుంచి ర్యాటిఫికేషన్‌ ఇంటర్వ్యూలు | ratification interviews from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ర్యాటిఫికేషన్‌ ఇంటర్వ్యూలు

Oct 3 2016 12:21 AM | Updated on Jun 1 2018 8:39 PM

జేఎన్‌టీయూ అనంతపురం అనుబంధ ఇంజినీరింగ్‌ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు ర్యాటిఫికేషన్‌ ఇం టర్వూ్యలు సోమవారం నుంచి నిర్వహించనున్నారు.

జేఎన్‌టీయూ: జేఎన్‌టీయూ అనంతపురం అనుబంధ ఇంజినీరింగ్‌ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు ర్యాటిఫికేషన్‌ ఇం టర్వూ్యలు సోమవారం నుంచి నిర్వహించనున్నారు. ఈసీఈ, ఈఈఈ, సీఎస్‌ఈ, ఎంఈ, ఎంబీఏ, సివిల్‌ ఇంజినీరింగ్‌ బ్రాం చులకు సంబంధించి 26 ఇంజినీరింగ్‌ కళాశాల అధ్యాపకులు హాజరు కానున్నారు. 5న ఇంటర్వ్యూలు ముగియనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement