చిన్నకందుకూర్ ప్రజల రాస్తారోకో
యాదగిరిగుట్ట: నూతనంగా ఏర్పాటు కానున్న మోటకొండూర్ మండలంలో తమ గ్రామాన్ని కలుపొద్దని చిన్నకందుకూర్ గ్రామ ప్రజలు హైదాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
Aug 23 2016 8:45 PM | Updated on Sep 4 2017 10:33 AM