కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఇబ్రహీంపట్నం జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా నేతలు గురువారం హైపవర్ కమిటీని కలిశారు.
'ఇబ్రహీంపట్నం జిల్లా ఏర్పాటుచేయాలి'
Oct 6 2016 3:14 PM | Updated on Mar 28 2018 11:26 AM
హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఇబ్రహీంపట్నం జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా నేతలు గురువారం హైపవర్ కమిటీని కలిశారు. మల్‌రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో హైపవర్ కమిటీని కలిసిన నేతలు.. ఎల్బీనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం మండలాలను కలిపి ఇబ్రహీంపట్నం జిల్లాగా ఏర్పాటుచేయాలని కోరారు.
Advertisement


